మూణ్ణెళ్ల గర్భిణీని కిడ్నాప్ చేసి, నగలు దోచుకున్నారు

బాధితురాలు తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త నావీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతను ప్రస్తుతం అబ్రాడ్‌లో ఉన్నారు. సంవత్సరం క్రితం పెళ్లయింది. ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. వచ్చిన నలుగురు అగంతకులు ఆమెను కారులోకి లాగి, ఆమె కళ్లు మూశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న నగలను లాక్కున్నారని పోలీసులు తెలిపారు. అగంతకులు ఆమెను పలు గంటల పాటు పరిశీలించిన అనంతరమే సాయంత్రం మాల్వాని ప్రాంతంలో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications