తిరుపతిలో హోరాహోరీ, నర్సాపురంలో కాంగ్రెసు

కాగా, నర్సాపురంలో కాంగ్రెసు అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నర్సాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రెండు స్థానాల్లో కూడా మూడో స్థానంలో ఉంది.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications