ఆటోలో రెండు గంటలు తిప్పి... యువతిపై గ్యాంగ్ రేప్

ఆమెను ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం బలవంతంగా తీసుకు వెళ్లారని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు తిప్పారు. దస్నా ప్రాంతంలో ఆ అమ్మాయిని ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, దోపిడీ, అత్యాచారం కింద వారిపైన కేసును నమోదు చేశారు. నిందితులు ఆటోను ఘజియాబాదులోని మసూరి నుండి దొంగిలించుకొని వచ్చినట్లుగా గుర్తించారు.
బాధితారాలికి పోలీసులు వైద్య పరీక్షల చేయించారు. అత్యాచారానికి గురైనట్లుగా గుర్తించారు. బాధితురాలు త్రిలోకపురిలో తన సోదరుడు, సోదరితో కలిసి ఉంటోంది. వీరి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి బాధితురాలు షిప్రా మాల్‌లో స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది.
మాల్‌లో స్నేహితురాలిని కలిసిన అనంతరం బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో కోసం నిరీక్షిస్తుండగా ఈ ముగ్గురు నిందితులు ఆమెను టార్గెట్ చేశారు. ఆటోలో వచ్చిన ముగ్గురు ఆమెను ఎక్కించుకొని ఆ తర్వాత ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications