యువతిని ఎత్తుకెళ్లి కొట్టారు..ఆపై ఆరుసార్లు అత్యాచారం

వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు ధీరజ్, ముఖేష్, దేవేందర్‌లుగా గుర్తించారు. వారు వసంత్ కుంజ్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తాను మంగళవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రియా సినిమా హాలు వద్ద ఇద్దరు నిందితులు తనను బలవంతంగా వారి ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్లారని పోలీసులకు బాధితారాలు తెలిపింది.
నిందితులు తనను బలవంతంగా ఓ గదిలోకి తీసుకు వెళ్లారని, అక్కడ అప్పటికే మూడో వ్యక్తి ఉన్నాడని, వారు ముగ్గురు కలిసి తనను కొట్టి, తనపై బలవంతంగా ఆరుసార్లు అత్యాచారం చేశారని ఆరోపించింది. ఆ తర్వాత వారు తనను వసంత్ కుంజ్‌లోని ఓ గురుద్వార వద్ద పడేసి వెళ్లిపోయారని ఆరోపించింది. అనంతరం తాను పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.
మూడేళ్ల బాలికపై దాష్టీకం
కేరళలోని తిరూర్‌లో మూడేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లి ఆపై ఆత్యాచారం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో తల్లితో పాటు పడుకొని ఉండగా దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లి తీవ్ర జ్వరంతో బాధపడుతూ నిద్రించింది. దీంతో వారు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications