ఓయులో నాగాలాండు యువతిపై ఆఫ్ఘన్ వ్యక్తి దారుణం

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు నిందితుడు యూసఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉస్మానియా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
తెనాలి ఘటనపై ముఖ్యమంత్రి ఆవేదన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెనాలి ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈవ్ టీజింగ్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. మనుషుల్లో మానవత్వం, గౌరవం, మహిళల పట్ల అభిమానం ఉండాలని ఆయన అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్ం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
కాగా, కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలోని తెనాలిలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పలువురు యువకులు మద్యం మత్తులో ఓ యువతిని టీజ్ చేయగా యువతితో ఉన్న తల్లి ఏం చేస్తారోనని భయపడి వారిని హెచ్చరించింది. దీంతో వారు మద్యం మత్తులో ఆ తల్లిని ఓ లారీ కిందకు తోశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.












Click it and Unblock the Notifications