పెళ్లికి వచ్చిన చిన్నారిపై రేప్: డాన్సర్ల అశ్లీల నృత్యాలు

సిసిటీవీ ఫూటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. పలు తనిఖీల అనంతరం నాగ్‌పూర్ - జబల్‌పూర్ జాతీయ రహదారిపై అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో తన తప్పును అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన మరో ఘటనలో రేప్ నుంచి తప్పించుకోబోయిన మహిళ (23) కామాంధుడి చేతిలో సజీవ దహనమైంది. హనుమాన్‌గఢ్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
భర్త ఫామ్‌లో ఉద్యోగానికి వెళ్లగా తన నాలుగేళ్ల కుమారుడితో నిద్రిస్తున్న మహిళపై జీతూ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడన్నారు. ఆమె తప్పించుకునే యత్నంలో భాగంగా గట్టిగా అరవడంతో.. జీతూ ఆమెపై కిరోసిన్ పోసి అంటించాడన్నారు. విషయం తెలుసుకున్న భర్త వెంటనే ఇంటికి వచ్చి తన భార్యను కాపాడేందుకు యత్నించి, తానూ గాయాలపాలయ్యాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
అశ్లీల నృత్యాలు
జాతర ముసుగులో డాన్స్ బేబీ డాన్స్ పేరుతో మద్యం మత్తులో డాన్సర్ల నగ్న, అర్దనగ్న నృత్యాలు జోరుగా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది సాగుతోంది. ఆలయ ప్రాంగణంలో రికార్డింగు డాన్సులకు తెరలేపారు.












Click it and Unblock the Notifications