ఏకాభిప్రాయంతోనే.. కానీ రాదు: తెలంగాణపై లగడపాటి

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యాంధ్ర వాద పార్టీలకే 270 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బయ్యారం గనులపై ముడుపుల పార్టీలే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బయ్యారం గనుల పైన రాష్ట్ర ప్రజలందరికీ హక్కు ఉందని ఈ సందర్భంగా లగడపాటి చెప్పారు.
అధిష్టానానికి డెడ్‌లైన్ ఆ తర్వాత...
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయిన కె కేశవ రావు, ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్యలు అధిష్టానంకు అల్టిమేటం జారీ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అధిష్టానాన్ని డిమాండ్ చేయనున్నారు.
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీని రక్షించుకోవాలంటే తెలంగాణకు అనుకూలంగా మే నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయనున్నారు. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాల్సి వస్తుందని చెప్పనున్నారు. మే నెలాఖరులోగా అధిష్టానం నిర్ణయం తీసుకోకుంటే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని వారి నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications