చాకో వ్యాఖ్యల ఎఫెక్ట్: టిఆర్ఎస్ల చేరికపై ఎంపీల చర్చ

కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో వ్యాఖ్యలు తెలంగాణవాదులకు ఆగ్రహం తెప్పించగా.. కాంగ్రెసు పార్టీ నాయకులకు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు తమ పార్టీ తెలంగాణకు సానుకూలంగా ఉందని చెప్పిన నేతలకు చాకో వ్యాఖ్యలు గుదిబండలా మారాయి. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిసి చాకో వ్యాఖ్యల నేపథ్యంలో వివేక్ ఇంట్లో రాజయ్య, కెకె, మందాలు భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు తెరాసలోకి వెళ్తారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. ఆ తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. అధిష్టానం హామీ కారణంగానే వారు వెనక్కి తగ్గారని భావించారు.
అయితే ఇప్పుడు పిసి చాకో కాంగ్రెసు తెలంగాణకు అనుకూలం కాదన్నట్లుగా మాట్లాడటంతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలు తెరాసలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీరు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మందా జగన్నాథం, రాజయ్యలు ఇప్పటికీ తెరాసతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications