వేదికపై గజల్ శ్రీనివాస్ గళం: చానెళ్లకు సిపి ఆంక్షలు

'సేవ్ ఆంధ్రప్రదేశ్ ' సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్దకు పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. ఎపీఎన్జీవోలు సభకు భారీగా తరలివస్తున్నారు.స్డేడియంలోని గ్యాలరీలన్ని ఉద్యోగులతో నిండిపోయాయి. గుర్తింపు కార్డు ఉన్న వారిని పోలీసులు లోనికి అనుమతినిస్తున్నారు. స్డేడియం మొత్తం సమైక్య నినాదాలతో హోరెత్తుతోంది.
ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో మీడియా ఛానెళ్లకు పోలీసులు పలు ఆదేశాలు చేశారు. ఏపీఎన్జీవో సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఫైల్ షాట్స్ పదేపదే వేయొద్దని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ఆదేశించారు. దాడులు, హింసాత్మక ఘటనలు ప్రసారం చేయవద్దని ఆదేశించారు..
కాగా, ఏపీఎన్జీవో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ సందర్భంగా నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 6 గంటలకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సభ జరిగే ఎల్పీస్టేడియం వైపు వెళ్లే మార్గాలైన ఖైరతాబాద్, అబిడ్స్, గన్‌ఫౌండ్రి,ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్, కింగ్ కోఠి, హిమాయత్‌నగర్,లిబర్టీ చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications