తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బెల్లంపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజవర్గాల్లో బెల్లంపల్లి ఒకటి. ఇది పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. అదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన చిన్నయ్యకు 73,779 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి గూండా మల్లేష్‌కు కేవలం 21,251 ఓట్లు వచ్చాయి.2009లో ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థు గూండా మల్లేష్ ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్.













Click it and Unblock the Notifications