లైవ్: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్ర బాబునాయుడు, మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ బెటాలియన్ నుంచి గవర్నర్ గౌరవవందనం స్వీకరించారు.
Andhra Pradesh Governor ESL Narasimhan hoists tricolour on #RepublicDay2019 in Vijayawada. pic.twitter.com/8mkUvNPurP
— ANI (@ANI) January 26, 2019












Click it and Unblock the Notifications