ప్రతినెలా రూ. కోటి అంటే ఎలా?, పీడించాలా?: ఓ ఎస్ఐ ఆవేదన
అమరావతి: ప్రతీ నెలా కోటి రూపాయలు ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలతోపాటు తమ శాఖ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఓ ఎస్ఐ లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. ఇలా ప్రతీ నెలా వసూలు చేయడం తమ వల్ల కావడం లేదని.. ఇలా చేయాలంటే స్టేషన్ వచ్చిన బాధితులను పీడించాల్సి వస్తుందని, ఇసుక అక్రమ రవాణా కూడా మేమే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గూడూరు డివిజన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలు ప్రతినెలా రూ. కోటి వరకు వసూలు చేసి ఇవ్వాలని సదరు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్ము అధికార పార్టీ నేతలతోపాటు జిల్లా స్థాయి అధికారుల వరకు పంపకాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

సూళ్లురుపేటలో పనిచేస్తున్న ఎస్ఐ ఈ మేరకు లేఖ రాయడంతో జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే సదరు ఎస్ఐపై బదిలీ వేశారు. అంతేగాక, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉంచారు. కాగా, ఎస్ఐ ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా.. ఆయనపైనే బదిలీ వేటు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications