ఉగండాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాల్చివేత

బంధువులు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - రెడ్డికాలనీకి చెందిన దాసరి సాంబయ్య, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. రెండో కుమారుడు రఘురామ్ ఉద్యోగం కోసం ఏడాది క్రితం ఉగండా దేశానికి వెళ్లి అక్కడ నెట్‌వర్క్స్ సెక్యురిటీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి డబ్బు కోసం కొంత మంది దుండగులు రఘురామ్‌ను బెదిరించి, దారుణంగా కాల్చి చంపారు. ఆ సమాచారం ఆదివారం ఉదయం రఘురామ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.
రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెసు అర్బన్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు ఆదివారం మధ్యాహ్నం రఘురామ్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ మృతదేహాన్ని ఇక్కడికి త్వరగా తీసుకుని వచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications