ఏపీ బీజేపీ నేత నగ్న వీడియో లీక్..ప్రైవేట్ పార్టులు చూపిస్తూ..
ఏపీలో నగ్న వీడియోలు ట్రెండ్ నడుస్తోంది. కూటమి నేతలు వరుసగా లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అశ్లీల వీడియో ఒకటి నెట్టింట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళతో శృంగారం చేసిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేపై పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బాధితురాలుతో ఎమ్మెల్యే సయోధ్య కుదుర్చుకోవడంతో సమస్య సమసిపోయింది.
ఆ తర్వాత జనసేన నేత, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనని లైంగికంగా వేధించారని, ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ నేత సైతం నగ్న వీడియోల భారిన పడ్డారు. గుంటూరు జిల్లా బీజేపీ నేత మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. మహిళ నేత ఫేస్ కనిపించకుండా బ్లర్ చేస్తూ రామకృష్ణ వీడియో రికార్డు చేశారు.

తన ప్రైవేట్ పార్టులు చూపిస్తూ వీడియో రికార్డు చేయడం జరిగింది. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా రియాక్ట్ అయింది. అంతర్గత విచారణ జరిపిన బీజేపీ అధిష్టానం, పాటిబండ్ల రామకృష్ణ తో రాజీనామాలు చేయించింది. కాగా గురువారం సాయంత్రం పాటిబండ్ల రామకృష్ణ రాజీనామా చేయగా, బీజేపీ రాష్ట్ర శాఖ దాన్ని ఆమోదించింది.కాగా సదరు వీడియోల్లో ఉన్న బీజేపీ మహిళా నేతను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా అధికారంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకులు వరుసగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం చంద్రబాబు సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications