సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు: గాలిపటం ఎగరేశారు (ఫోటోలు)
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కనుమ పండుగ శుభాకాంక్షలు. Kanuma greetings to all. May this day bring your family together during this celebration.
— N Chandrababu Naidu (@ncbn) January 16, 2016 కాగా, గురువారం రాత్రికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.
గ్రామంలోని ప్రజలతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగని పురస్కరించకుని శుక్రవారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం గ్రామంలోని నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.

సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంక్రాంతీ సంబరాల్లో చంద్రబాబు
కాగా సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు బావమరిది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో అందరినీ ఆకట్టుకున్నారు.

Click it and Unblock the Notifications