భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్.. చంద్రబాబు రాక
విశాఖ: రెండున్నరేళ్ల క్రితం ఏర్పడిన నవ్యాంధ్ర మరో మైలురాయిని నేడు దాటింది. రాష్ట్ర చరిత్రలో తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్ గరువారం విశాఖలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చారు. భారత్.. ఇంగ్లండ్ జట్ల మద్య మొదలైన ఈ వన్డే లోగోను ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications