శుభ్రంగా ఉంటే మంచి ఆలోచనలు
కాకినాడ: పాఠశాల దేవాలయం వంటి ఒక పవిత్రమైన స్థలం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సమాజం బాగుపడాలంటే మంచి సంప్రదాయంతో ముందుకెళ్లాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications