ఏపీ సచివాలయంపై వాన్నాక్రై ఎఫెక్ట్,డిస్కులను రీరైట్ చేస్తున్నారు
వాన్నా క్రై వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ సచివాలయం పైన కూడా పడింది. సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
అమరావతి: వాన్నా క్రై వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ సచివాలయం పైన కూడా పడింది. సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.

హ్యాకింగ్‌కు గురైన కంప్యూటర్ల హార్డ్ డిస్కులను ఐటీ నిపుణులు రీరైట్ చేస్తున్నారు. నిన్న తెలంగాణ సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు కూడా కొన్నా వాన్నా క్రై ప్రభావానికి గురయ్యాయి.












Click it and Unblock the Notifications