ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్ధులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు .
మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పాల్గొన్నవారి నుంచి అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. మౌఖిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్వ్యూలు జూన్ 23 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు గాను గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వేలాది మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. ఈసారి ఏపీపీఎస్సీ ఆలస్యం లేకుండా పరీక్షల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తిచేసి నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం అభినందనీయం.












Click it and Unblock the Notifications