భావోద్వేగం: కంటతడిపెట్టిన అశోక్ గజపతి రాజు, మోడీ చెప్పారని 'చిట్టి గురువు'

కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు బుధవారం నాడు భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు కూడా.

విజయనగరం: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు బుధవారం నాడు భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు కూడా.

దత్తత గ్రామంలో అశోక్

దత్తత గ్రామంలో అశోక్

విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలకు ఆయన వెళ్లారు.

పేరెంట్స్‌కు చదవడం, రాయడం నేర్పుతుంటే చలించిపోయారు

పేరెంట్స్‌కు చదవడం, రాయడం నేర్పుతుంటే చలించిపోయారు

అక్కడ తమ తల్లిదండ్రుకు చదవడం, రాయడం నేర్పుతున్న విద్యార్థినులను చూసిన అశోక్ గజపతి రాజు చలించిపోయారు. వారిని చూసి ఆనందించారు.

Recommended Video

    Shivsena MPs Surrounded Civil Aviation Minister Ashok Gajapathi Raju In Parliament - Oneindia Telugu
    ఆనందబాష్పాలు

    ఆనందబాష్పాలు

    అశోక్గజపతి రాజు కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిట్టి గురువులు గురించి మాట్లాడారని చెప్పారు.

    మొక్కలు నాటిన అశోక్

    మొక్కలు నాటిన అశోక్

    అనంతరం గ్రామంలో అశోక్ గజపతిరాజు మొక్కలను నాటారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+