షాక్: వారిద్దరూ మంచి మిత్రులు, ఎక్కడికెళ్ళినా భూమాతో పాటే కానీ చివరికిలా.....
ఓరేయ్ ఏవి...అనే పిలుపు తనకు విన్పించదు అంటూ భూమా నాగిరెడ్డి స్నేహితుడు, ఆయన దూరపు బంధువు ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కర్నూల్:ఓరేయ్ ఏవి...అనే పిలుపు తనకు విన్పించదు అంటూ భూమా నాగిరెడ్డి స్నేహితుడు, ఆయన దూరపు బంధువు ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ దూరపు బంధువులు. వీరి స్నేహం చూసి అసూయపడేవారు కూడ లేకపోలేదు.ఎవరెన్ని రకాలుగా వ్యవహరించినా కాని భూమాను మాత్రం ఏవీ సుబ్బారెడ్డి వీడలేదు.
భూమా నాగిరెడ్డి ఎక్కడికెళ్ళినా ఏవీ లేకుండా ఆయన పర్యటనలు సాగేవి కావు.భూమా ఏ పార్టీ మారినా కాని ఆయన వెంటే ఏవీ సుబ్బారెడ్డి నడిచాడు.తనతో పాటు సమానంగా ఏవీ సుబ్బారెడ్డిన భూమా నాగిరెడ్డి గౌరవించేవాడు.

తాను పదవిలో ఉంటే ఏవీ సుబ్బారెడ్డి కూడ పదవిలో ఉన్నట్టే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు భూమా నాగిరెడ్డి. ఏవీ సుబ్బారెడ్డి కేరాఫ్ భూమా నాగిరెడ్డిగా మారింది.
ఓరేయ్ ఏవీ అని ఆప్యాయంగా పిలిచే భూమా గుండెపోటుతో మరణించడంతో ఏవీ సుబ్బారెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ప్రాణస్నేహితుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన దిగాలుగా భూమా పార్థీవ దేహం వద్దే కూర్చొని విలపిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications