భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్ జాబ్స్..

Subscribe to Oneindia Telugu

విద్యార్హత : బీఈ/బీటెక్
ప్రాంతం : విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్13, 2016

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) మచిలీపట్నం యూనిట్ లో ఇంజనీర్స్ రిక్రూట్ మెంట్ :

a) కాంట్రాక్టు ఇంజనీర్ - ఎలక్ట్రానిక్స్ : 7 పోస్టులు
b) కాంట్రాక్టు ఇంజనీర్-మెకానికల్ : 6పోస్టులు
c)కాంట్రాక్టు ఇంజనీర్-కంప్యూటర్ సైన్స్ : 01 పోస్టు
d) కాంట్రాక్టు ఇంజనీర్- సివిల్: 1పోస్టు

BEL jobs for Engineers in Visakhapatnam Apply Online

విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్స్/ టెలి కమ్యూనికేషన్స్ విభాగంలో ఏదేని గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్ పూర్తిచేసి ఉండాలి.

*ఇంజనీరింగ్ పూర్తికాని అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
వేతనం : రూ.18000/ఒక నెలకు
నిర్ణీత వయసు: అక్టోబర్10,2016 నాటికి 25సంవత్సరాలు ఉండాలి

దరఖాస్తు విధానం : సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి నిర్దేశిత దరఖాస్తును పూర్తిచేసి క్రింది చిరునామకు డిసెంబర్ 13,2016 లోగా పంపించాలి.

చిరునామా : డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పోస్టు బాక్స్ నం.26,
రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం-521001, ఆంధ్రప్రదేశ్.

మరిన్ని వివరాలకు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its a good opportunity for engineering graduates who looking for job. BEL Recruitment notification was out now.
Please Wait while comments are loading...