హెచ్‌ఆర్సీలో భూమా, వేధింపులపై ఫిర్యాదు (ఫోటోలు)
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఒకే ఘటనలో తనపై మూడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడునని కూడా చూడకుండా తనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు పోలీసులు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కలిసిన భూమా నాగిరెడ్డి అన్నారు. గత నెలలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనలో భూమా నాగిరెడ్డితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 12 మందిపై టూటౌన్ రౌడీ షీటర్ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

హెచ్‌ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

హెచ్‌ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఒకే ఘటనలో తనపై మూడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడునని కూడా చూడకుండా తనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
కర్నూలు పోలీసులు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కలిసిన భూమా నాగిరెడ్డి అన్నారు. గత నెలలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

హెచ్‌ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హెచ్‌ఆర్సీలో భూమా, పోలీసులపై ఫిర్యాదు
ఈ ఘటనలో భూమా నాగిరెడ్డితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 12 మందిపై టూటౌన్ రౌడీ షీటర్ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కరీముల్లా, ఎం.కొండారెడ్డి, కృపాకర్‌లతోపాటు వైసీపీ నాయకులు చంటి, వడ్డె శ్రీను, వడ్డె మనోజ్ కుమార్, షేక్‌అజ్మీర్, ఏవీఆర్ ప్రసాద్, ఎస్.మధు అలియాస్ దేవనగర్ మధు, ఎంబీటీ బాబు, సి.నాగేశ్వర్ రావు ఉన్నారని ఏఎస్పీ వివరించారు.
-
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications