పసుపుతాడుతో నోట్ల రద్దుపై భూమన ఆగ్రహం
బంగారంపై కేంద్రం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బంగారంపై ఆంక్షలకు నిరసనగా తాతయగుంట ఆలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్కచేయకండా పసుపుతాడును కట్టుకుని, లక్ష్మీదేవి చిత్రపటాలను చేతిలో పట్టుకుని ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications