హైదరాబాదీ తయారీ, బాబు సైకిల్ రైడ్

విజయవాడ: హైదరాబాద్ కుర్రాడు సృజనాత్మకంగా ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశారు. ఆ ప్రత్యేక సైకిల్‌ను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన గయమ రాజ అనే యువకుడు ఈ ఎలక్ట్రికల్ సైకిల్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ సైకిల్ గంటకు25 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. రాజ తయారుచేసిన ఈ సైకిల్ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనిపై చంద్రబాబు సరదాగా షికారు చేశారు. సైకిల్ రూపొందించిన రాజా ను చంద్రబాబు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+