కేంద్రంతో స్నేహంగా ఉంటేనే
గుంటూరు: విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని అన్నింటిని సాధిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘటించారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటనే మరిన్ని నిధులు తీసుకు రావొచ్చన్నారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో వరుసగా మూడో రోజు పర్యటించారు. జిల్లెలమూడి వద్ద నల్లమడ వాగును పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. హోదా కంటే ప్యాకేజీతో ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయన్నారు. హోదా కోసం పోరాడుతామన్నారు.












Click it and Unblock the Notifications