న్యూస్ రీడర్ బద్రికి నివాళులు, బాధలో సహోద్యోగులు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జిల్లాలోని ద్వారకా తిరుమల సమీంలో కారు టైర్ పేలి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయన భార్యా పిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కుమారుడు కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం బద్రి అంత్యక్రియలు ఆయన సొంతూరు ఉంగుటూరులో ముగిశాయి.
బద్రి అంతిమయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మీసుజాతకు బంధువులు బద్రి మృతదేహాన్ని చూపించడంతో ఆమె బోరున విలపించారు. కాగా, బుధవారం నాడు సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బద్రికి పలువురు నివాళులు అర్పించారు.

నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ దృశ్యం.

నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ, రుద్రరాజు పద్మరాజు, పరకాల ప్రభాకర రావుల దృశ్యం.

నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సహోద్యోగులు.

నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పించిన అనంతరం అల్లం నారాయణ, రుద్రరాజు పద్మరాజు, పరకాల ప్రభాకర రావుల దృశ్యం.

నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ దృశ్యం.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications