మీరూ రండి: కేసీఆర్, తెరాసలోకి ఎమ్మెల్యే (పిక్చర్స్)
హైదరాబాద్: మరో కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆదివారం నాడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో కారు ఎక్కారు.
కేసీఆర్ఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదయ్యతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు.
బంగారు తెలంగాణ కోసమే తాను తెరాసలో చేరానని యాదయ్య చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు బంగారు తెలంగాణ కోసం తమతో చేతులు కలపాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

యాదయ్య
కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆదివారం నాడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో కారు ఎక్కారు.

కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు బంగారు తెలంగాణ కోసం తమతో చేతులు కలపాలని కోరారు. చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

కేసీఆర్
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు.

చేరికలు
కేసీఆర్ఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదయ్యతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు.












Click it and Unblock the Notifications