'బాబూ! సోనియా, రాహుల్‌ను చంపేయాలని ఉద్దేశ్యమా'

చంద్రబాబు ఓ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రాంతం పైన అభిమానం ఉంటే ఆ పార్టీ నుండి వెంటనే బయటకు రావాలని సూచించారు.
లేదంటే చంద్రబాబును హైదరాబాదు నుండి వెలివేయాలన్నారు. చంద్రబాబు చేసిన తమ నాయకుల పైన చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే కేసులు పెడతామన్నారు.
కాగా చంద్రబాబు నాయుడు ఓ పఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శ్రీలంక తమిళులకు సంబంధించి ఘటనలో రాజీవ్ గాంధీ, సిక్కుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారని బాబు అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెసు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications