హరికృష్ణ, వెంకటేష్‌లకు చేయిచ్చిన జగన్, నాగార్జున పలకరింపు (పిక్చర్స్)
హైదరాబాద్: రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతదేహానికి బుధవారం సాయంత్రం నివాళులు అర్పించారు.
జూబ్లీహిల్స్‌లోని రామానాయుడి స్వగృహంలో ఉంచిన డి రామానాయుడు భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
ప్రముఖ నిర్మాత డి రామానాయుడు భౌతిక కాయానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, జగన్, కృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు.

హరితో వైయస్ జగన్
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, వైయస్ జగన్‌లు చేతులు కలుపుతున్న దృశ్యం.

హరితో వైయస్ జగన్
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, వైయస్ జగన్‌లు చేతులు కలుపుతున్న దృశ్యం. నమస్కరిస్తున్న కళ్యాణ్ రామ్.

హరితో వైయస్ జగన్
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన హరికృష్ణ, వైయస్ జగన్‌లు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా నమస్కరించుకుంటున్న దృశ్యం. పక్కన కళ్యాణ్ రామ్, కొడాలి నాని.

చిరుతో జగన్
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన చిరంజీవి, వైయస్ జగన్‌లు ఎదురుపడ్డారు.

జగన్‌తో నాగార్జున
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన నాగార్జున, వైయస్ జగన్‌లు
ఎదురుపడి పలకరించుకున్నారు.

జగన్‌తో నాగార్జున
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన నాగార్జున, వైయస్ జగన్‌లు
ఎదురుపడి పలకరించుకున్నారు.

జగన్‌తో నాగార్జున
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన నాగార్జున, వైయస్ జగన్‌లు
ఎదురుపడి పలకరించుకున్నారు.

జగన్‌తో వెంకటేష్
సినీ నిర్మాత రామానాయుడు మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్.. హీరో వెంకటేష్‌తో.












Click it and Unblock the Notifications