వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్ట్ 4న కోర్టుకు రండి: జగన్, శ్రీనివాసన్, సాయిరెడ్డిలకు ఈడీ ఝలక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాక్ ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాక్ ఇచ్చింది.

చదవండి: ప్రశాంత్ కిషోర్ పేరుతో తప్పుడు ప్రచారం చేశారా?

ఆస్తుల కేసులో జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు నాలుగో తేదీన కోర్టులో హాజరు కావాలని జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, శ్రీనివాసన్‌లకు సమన్లు పంపించింది.

ED issues notices to YS Jagan and Sai Reddy

ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. ఈ ఛార్జీషీటును కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో జగన్‌కు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్‌కు నోటీసులు జారీ అయ్యాయి.

English summary
Enforcement Directorate on Thursday issued notices to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X