వెంటనే రూ.2 లక్షల లోన్.. ఫోన్ ద్వారా అప్లై!

లోన్ ఇవ్వడానికి కంపెనీవారు మన క్రెడిట్ స్కోర్ ఎలా ఉందని చూస్తారో.. మనం కూడా లోన్ తీసుకునే కంపెనీ చరిత్ర ఎలా ఉందని తెలుసుకొని రుణం పొందడం ఉత్తమం.

Personal Loan సిబిల్ స్కోర్ బాగుండి లోన్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆన్ లైన్ లో నే రుణం పొందొచ్చు. నిముషాల వ్యవధిలోనే లోన్ తీసుకోవచ్చు. Loan ఆర్థిక ఇబ్బందులుతో సతమతమవుతూ వీటిని అధిగమించడానికి లోన్ కోసం అప్లై చేసుకోవాలనుకునేవారందరికీ ఒకరకంగా ఇది శుభవార్త లాంటిదే.

ఫ్లెక్స్శ్ శాలరీ యాప్ ద్వారా సులువుగా రూ.2 లక్షల లోన్ పొందే అవకాశం ఉంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫ్లెక్స్ శాలరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు? మీ జీతం ఎంత? తదితర వివరాలను అందజేయాలి. మీరు అందించిన వివరాలను ప్రాతిపదికగా చేసుకొని లోన్ పొందే అవకాశం ఉంటే వెంటనే వస్తుంది. ఇది పాన్ కార్డ్ ప్రాతిపదికన లోన్ ఎంతవరకు ఇవ్వొచ్చు అనే అంశం ఖరారవుతుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ రుణం పొందొచ్చని కంపెనీ చెబుతోంది. ఎటువంటి హిడెన్ ఛార్జీలుండవని, ప్రీ పేమెంట్ ఛార్జీలు ఖూడా ఉండవని చెబుతోంది. మీకు ఎంతమొత్తం అవసరమవుతుందో.. అంత మొత్తాన్నివినియోగించుకోవచ్చు.

flex salary app granted two lakh rupees loan for employees

ఎటువంటి తనఖా లేకుండానే లోన్ పొందొచ్చు. పిల్లల చదువు, ప్రయాణం, పెళ్లి.. ఇతర ఏ అవసరాలున్నా కంపెనీ లోన్ అందజేస్తోంది. బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. వడ్డీ భారం ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారే రుణం పొందొచ్చు. మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తంచుకోవాలి. మనకు లోన్ ఇచ్చే కంపెనీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకుందా? లేదా? ఆర్ బీఐ దగ్గర నమోదైందా? లేదా? అని తెలుసుకోవాలి. ఒకవేళ కంపెనీ అక్కడ రిజిస్టర్ కాకపోతే ఆ కంపెనీ నుంచి రుణం తీసుకోవద్దు. లేదంటే తర్వాత పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వడ్డీ వేధింపుల గురించి మనకు తెలిసిందే.

ఫ్లెక్స్ శాలరీ యాప్ అనే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఇలా యాప్ ద్వారా రుణాన్ని ఇస్తున్నాయి. అందులో కంపెనీల చరిత్ర బాగుండి, వడ్డీ రేటు తక్కువగా ఉన్నవాటిని మనం ఎంపిక చేసుకోవాలి. లేదంటే అధిక వడ్డీ కింద ప్రజలను ఎలా వేధిస్తున్నారో రోజూ వార్తల్లో చూస్తున్న సంగతి తెలిసిందే. మన బలహీనతను వారు క్యాష్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రుణం పొందే సమయంలో కంపెనీ చరిత్ర కచ్చితంగా తెలుసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+