3వారాల్లో పూర్తి చేయండి, సీబీఐకి నో: శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ పైన దర్యాఫ్తును 3 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్)ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత సమయంలో ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించలేమని చెప్పింది.
శేషాచలం ఎన్ కౌంటర్ పైన సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పైన మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని హైకోర్టు పిటిషన్ దారును ప్రశ్నించింది.
కొద్ది నెలల క్రితం చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో 20 మందిని పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీలు తమిళనాడుకు చెందిన వారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

శేషాచలం ఎన్కౌంటర్లో తమిళనాడు కూలీలు మృతి చెందడంతో నాడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్డర్లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తమిళనాడులో తెలుగు వారి పైన దాడులు జరిగాయి. శేషాచలం ఎన్కౌంటర్ పైన సిట్ ఏర్పాటు చేశారు. దీనిని సిట్ విచారిస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications