చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై పేలుళ్లు: టెక్కీ స్వాతి అంత్యక్రియలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన ఇరవై రెండేళ్ల స్వాతి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి.

సాప్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి పార్థీవ దేహాన్ని చూసి వారు కన్నీరు ఆపుకోలేకపోయారు. కొద్ది రోజుల్లో పెళ్లి కూతురుని చేసి పంపించాల్సింది పోయి.. ఇలా జరగడం అందర్నీ కలిచి వేసింది.

అమ్మానాన్నను ఓదార్చాటానికి వచ్చిన హితులు, సన్నిహితుల దుఃఖం ఆగలేదు. కన్నీటి పర్యంతమై కడసారి వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ విషణ్ణవదనంతో స్వాతి మృతదేహానికి నివాళి అర్పించారు. గుంటూరు నగరంలోని పలువురు రాజకీయ ప్రముఖులు స్వాతి తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు.

స్వాతి

స్వాతి

తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన ఇరవై రెండేళ్ల స్వాతి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి.

 స్వాతి

స్వాతి

సాప్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి పార్థీవ దేహాన్ని చూసి వారు కన్నీరు ఆపుకోలేకపోయారు. కొద్ది రోజుల్లో పెళ్లి కూతురుని చేసి పంపించాల్సింది పోయి.. ఇలా జరగడం అందర్నీ కలిచి వేసింది.

స్వాతి

స్వాతి

అమ్మానాన్నను ఓదార్చాటానికి వచ్చిన హితులు, సన్నిహితుల దుఃఖం ఆగలేదు. కన్నీటి పర్యంతమై కడసారి వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ విషణ్ణవదనంతో స్వాతి మృతదేహానికి నివాళి అర్పించారు.

స్వాతి

స్వాతి

గుంటూరు నగరంలోని పలువురు రాజకీయ ప్రముఖులు స్వాతి తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. తామేం తప్పు చేశామని, తమకు ఇంత శిక్ష అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

స్వాతి

స్వాతి

చెన్నై రైల్వే స్టేషన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లలో పరుచూరి స్వాతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని శ్రీనగర్ 7/6లో గల స్వగృహానికి తరలించారు.

స్వాతి

స్వాతి

కుమార్తె మృతదేహం వద్ద తల్లిదండ్రులు రామకృష్ణ, కామాక్షి బోరున విలపించారు. తమ్ముడు ప్రద్యుమ్న, అమ్మమ్మ, తాత రాజ్యలక్ష్మి, సత్యనారాయణ, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 స్వాతి

స్వాతి

విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించారు.

స్వాతి

స్వాతి

ఎవరికీ కన్నీళ్లు ఆగలేదు. స్వాతి మృతదేహానికి స్థంభాలగరువులోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

స్వాతి

స్వాతి

చెన్నై బాంబు పేలుళ్లలో మృతి చెందిన స్వాతికి అధికారులు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీనగర్ 7/6 లో స్వాతి మృతదేహానికి జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి, ఆర్డీవో రామమూర్తి, తహసీల్దార్ స్వాతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వాతి

స్వాతి

స్వాతి తల్లిదండ్రులు రామకృష్ణ, కామాక్షిలను కలెక్టర్, అర్బన్ ఎస్పీలు ఓదార్చారు. మృతురాలి కు టుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

స్వాతి

స్వాతి

గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్ధి గల్లా జయదేవ్, తూర్పు, పశ్చిమ అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్, తూర్పు కాంగ్రెస్ అభ్యర్థ్ధి మస్తాన్‌వలి, పశ్చిమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థ్ధి లేళ్ల అప్పిరెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థ్ది ముస్తఫా సోదరుడు కన్నబాబు, మద్దిరాల మ్యాని, పలువురు టిడిపి కార్యకర్తలు స్వాతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వాతి

స్వాతి

తమిళనాడు రాజధాని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన ఇరవై రెండేళ్ల స్వాతి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి.

స్వాతి

స్వాతి

సాప్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి పార్థీవ దేహాన్ని చూసి వారు కన్నీరు ఆపుకోలేకపోయారు. కొద్ది రోజుల్లో పెళ్లి కూతురుని చేసి పంపించాల్సింది పోయి.. ఇలా జరగడం అందర్నీ కలిచి వేసింది.

స్వాతి

స్వాతి

అమ్మానాన్నను ఓదార్చాటానికి వచ్చిన హితులు, సన్నిహితుల దుఃఖం ఆగలేదు. కన్నీటి పర్యంతమై కడసారి వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ విషణ్ణవదనంతో స్వాతి మృతదేహానికి నివాళి అర్పించారు.

స్వాతి

స్వాతి

గుంటూరు నగరంలోని పలువురు రాజకీయ ప్రముఖులు స్వాతి తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. తామేం తప్పు చేశామని, తమకు ఇంత శిక్ష అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

 స్వాతి

స్వాతి

చెన్నై రైల్వే స్టేషన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లలో పరుచూరి స్వాతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని శ్రీనగర్ 7/6లో గల స్వగృహానికి తరలించారు.

స్వాతి

స్వాతి

కుమార్తె మృతదేహం వద్ద తల్లిదండ్రులు రామకృష్ణ, కామాక్షి బోరున విలపించారు. తమ్ముడు ప్రద్యుమ్న, అమ్మమ్మ, తాత రాజ్యలక్ష్మి, సత్యనారాయణ, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

English summary

 Family and friends of Swathi Paruchuri, the young techie who was killed in the bomb blast in Chennai, were in utter disbelief over the death of the bride-to-be.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X