తొడగొట్టి బాబుకు, జగన్‌కు కిరణ్ వర్గం సవాల్ (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తొడగొట్టి సవాల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఆ రెండు పార్టీల పాత్ర ఉందని, దానిపై తాము చర్చకు కూడా సిద్ధమని సవాల్ చేశారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని వారు ఆ పార్టీల లేఖలను ప్రదర్శించారు.

కిరణ్ 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కారణమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

కిరణ్ 2
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు గతంలో కేంద్రానికి రాసిన లేఖకు సంబంధించిన ఫ్లెక్సీలను దగ్ధం చేస్తున్న దృశ్యం.

కిరణ్ 3
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తొడగొట్టి సవాల్ చేశారు.

కిరణ్ 4
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఆ రెండు పార్టీల పాత్ర ఉందని, దానిపై తాము చర్చకు కూడా సిద్ధమని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications