జగన్ వెళ్లారు, లక్ష్మీపార్వతి లేఖ ఇచ్చారు! (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివిధ పార్టీల ఇరు ప్రాంతాలు విభజన అంశంపై వినతులు చేశారు. తెలంగాణకు సహకరించాలని తెలంగాణ నేతలు కోరగా, సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర నేతలు వేడుకున్నారు. ప్రణబ్ రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు.

రాష్టర్పతిని కలిసిన వారిలో పిసిసి చీప్ బొత్స సత్యనారాయణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ సేన్ గుప్తా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, సీమాంధ్ర టిడిపి, ఇరు ప్రాంతాల కాంగ్రెసు నేతలు తదితరులు కలిశారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో వెళ్లిన లక్ష్మీ పార్వతి రాష్ట్రపతిని పార్టీ నేతలతో కాకుండా వేరుగా కలిశారు.

ప్రణబ్ 1

ప్రణబ్ 1

హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రణబ్‌కు నాయకులు ఘన స్వాగతం పలికారు.

సేన్ గుప్తా

సేన్ గుప్తా

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సేన్ గుప్తా.

జగన్ 1

జగన్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్ 2

జగన్ 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమైక్యాంధ్ర కోసం వినతి పత్రం ఇస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.

జగన్ 3

జగన్ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమైక్యాంధ్ర కోసం వినతి పత్రం ఇస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఇతర నేతలు.

జగన్ 4

జగన్ 4

రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమైక్యాంధ్ర కోసం వినతి పత్రం ఇచ్చిన అనంతరం వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.

మైసూరా

మైసూరా

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. మైసూరా రెడ్డి మాట్లాడారు.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన సీమాంధ్ర టిడిపి నాయకులు.

సీమాంధ్ర టిడిపి 2

సీమాంధ్ర టిడిపి 2

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన సీమాంధ్ర టిడిపి నాయకులు. జై సమైక్యాంధ్ర నినాదాలు.

సీమాంధ్ర టిడిపి 3

సీమాంధ్ర టిడిపి 3

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన సీమాంధ్ర టిడిపి నాయకులు. విలేకరులతో సుజనా చౌదరి.

సీమాంధ్ర టిడిపి 4

సీమాంధ్ర టిడిపి 4

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన సీమాంధ్ర టిడిపి నాయకులు.

లక్ష్మీ పార్వతి

లక్ష్మీ పార్వతి

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి. పుష్పగుచ్ఛం ఇస్తున్న లక్ష్మీ పార్వతి.

లక్ష్మీ పార్వతి 2

లక్ష్మీ పార్వతి 2

రాష్ట్ర విభజనపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా వెళ్తోందని మీరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి.

పాల్వాయి

పాల్వాయి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి.

మధుయాష్కీ

మధుయాష్కీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం వెళ్తున్న ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క.

సర్వే

సర్వే

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం వెళ్తున్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ దృశ్యం.

పొన్నాల

పొన్నాల

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య.

మహిళా మంత్రులు

మహిళా మంత్రులు

హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన మహిళా తెలంగాణ మేత్రులు డికె అరుణ, గీతా రెడ్డి, సునీతా లక్ష్మీరెడ్డిల దృశ్యం.

జానా రెడ్డి

జానా రెడ్డి

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి. పలువురు నేతలు క్యూ కట్టారు.

నరసింహన్

నరసింహన్

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న గవర్నర్ నరసింహన్.

కిరణ్

కిరణ్

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

దామోదర

దామోదర

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ.

ప్రణబ్‌తో

ప్రణబ్‌తో

హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+