కాకినాడలో గెలుపొందింది వీరే: ఏ డివిజన్‌లో ఎవరు?..
32డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు సునాయాస విజయం సాధించారు.
కాకినాడ: మొన్న నంద్యాల, ఇప్పుడు కాకినాడ.. రెండు ఎన్నికల్లోను టీడీపీ సత్తా చాటింది. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడతో.. ప్రజావ్యతిరేకత బయటపడుతుందని చాలామంది భావించినప్పటికీ.. రెండు ఎన్నికల్లోను అలాంటి పరిస్థితే కనిపించలేదు.
ఇప్పటికీ ప్రజల్లో టీడీపీ పట్ల నమ్మకం సడలలేదని ఈ రెండు ఎన్నికల ద్వారా రుజువైందంటున్నారు. కాగా, ఎన్నికలు జరిగిన 48డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు దూసుకెళ్లారు. 32డివిజన్లలో సునాయాస విజయం సాధించారు. అతి తక్కువ స్థానాల్లో మాత్రమే టీడీపీ వైసీపీకి గట్టి పోటినివ్వగలిగింది.

మొత్తం మీద కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ-32, వైసీపీ-10, బీజేపీ-3, ఇండిపెండెంట్లు-2 స్థానాల్లో గెలుపొందారు.
పార్టీలవారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు:
1వ డివిజన్‌లో పేరాబత్తుల లోవబాబు (టీడీపీ)
2వ డివిజన్‌లో సత్తిబాబు (టీడీపీ)
3వ డివిజన్ బత్తుల అచ్చియమ్మ (టీడీపీ)
6వ డివిజన్‌లో బండి సత్యనారాయణ (టీడీపీ)
7వ డివిజన్‌లో అంబటి క్రాంతి (టీడీపీ)
8వ డివిజన్‌లో అడ్లూరి వరలక్ష్మి (టీడీపీ)
10వ డివిజన్‌లో మోస దానమ్మ (టీడీపీ)
11వ డివిజన్‌లో గద్దేపల్లి దానమ్మ (టీడీపీ)
12వ డివిజన్‌లో తుమ్మల సునీత (టీడీపీ)
13వ డివిజన్‌లో వొమ్మి బాలాజి (టీడీపీ)
14వ డివిజన్‌లో ఉమా శంకర్ (టీడీపీ)
16వ డివిజన్‌లో మల్లాడి గంగాధర్ (టీడీపీ)
17వ డివిజన్‌లో సత్యప్రసాద్ (టీడీపీ)
18వ డివిజన్‌లో చవ్వాకుల రాంబాబు (టీడీపీ)
19వ డివిజన్‌లో పలివెల అనంత్‌కుమార్ (టీడీపీ)
20వ డివిజన్‌లో సత్యనారాయణ (టీడీపీ)
25వ డివిజన్‌లో కె.సీత (టీడీపీ)
26వ డివిజన్‌లో సంగాని నందం (టీడీపీ)
27వ డివిజన్‌లో రాజాన మంగారత్నం (టీడీపీ)
28వ డివిజన్‌లో సుంకర పావని (టీడీపీ)
31వ డివిజన్‌లో బంగారు సూర్యావతి (టీడీపీ)
33వ డివిజన్‌లో గుచ్చి దుర్గ (టీడీపీ)
34వ డివిజన్‌లో తహేరా ఖాతూర్ (టీడీపీ)
37వ డివిజన్‌లో లంకె హేమలత (టీడీపీ)
38వ డివిజన్‌లో శేషుకుమారి (టీడీపీ)
40వ డివిజన్‌లో సుంకర శివ ప్రసన్న (టీడీపీ)
43వ డివిజన్‌లో పవన్ కుమార్ (టీడీపీ)
46వ డివిజన్‌లో బాలప్రసాద్ (టీడీపీ)
49వ డివిజన్‌లో పాలిక ఉషారాణి (టీడీపీ)
29వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి రామచందర్‌రావు
35వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి బలువూరి రామకృష్ణ
39వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి నాగసూర్య దీపిక
39వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి
బీజేపీ గెలిచిన డివిజన్లు.. గెలుపొందిన అభ్యర్థుల జాబితా
5వ డివిజన్‌లో నల్లబెల్లి సుజాత (బీజేపీ)
36వ డివిజన్‌లో లక్ష్మీప్రసన్న (బీజేపీ)
41వ డివిజన్‌లో సత్యవతి (బీజేపీ)
వైసీపీ గెలిచిన డివిజన్లు.. గెలుపొందిన అభ్యర్థుల జాబితా
4వ డివిజన్‌లో పలకా సూర్యకుమారి (వైసీపీ)
9వ డివిజన్‌లో కంపర రమేష్ (వైసీపీ)
15వ డివిజన్‌లో సత్తిబాబు (వైసీపీ)
21వ డివిజన్‌లో బుర్రా విజయకుమారి (వైసీపీ)
22వ డివిజన్‌లో కిశోర్‌కుమార్ (వైసీపీ)
23వ డివిజన్‌లో మీసాల శ్రీదేవి (వైసీపీ)
24వ డివిజన్‌లో మీసాల ఉదయ్‌కుమార్ (వైసీపీ)
30వ డివిజన్‌లో చంద్రకళా దీపిక (వైసీపీ)
32వ డివిజన్‌లో రోకళ్ల సత్యనారాయణ (వైసీపీ)
47వ డివిజన్‌లో వెంకటలక్ష్మి (వైసీపీ)
స్వతంత్ర అభ్యర్థులు
35వ డివిజన్‌లో బి.రామకృష్ణ
29వ డివిజన్‌లో వాసిరెడ్డి రాంబాబు












Click it and Unblock the Notifications