పవన్ కళ్యాణ్! ఫ్యాక్ట్స్ తెలుసు, అక్కడ పోరాడు, అందుకే జగన్ రాజీడ్రామా: జవహర్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మంత్రి జవహర్ విమర్సలు గుప్పించారు.
తన ప్రజా సంకల్ప యాత్రకు స్పందన లేకపోవడంతో జగన్ రాజీనామాలు అంటూ జగన్నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలతో లాభం లేదని, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే ఇది అన్నారు.

పవన్ కళ్యాణ్ నిధుల విషయంలో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని చెబుతున్నారని, కానీ నిజాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. పవన్ పోరాటం చేయాల్సిన చోట చేయాలన్నారు.












Click it and Unblock the Notifications