మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు.
జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఏపీని తీవ్రంగా మోసం చేశారన్నారు. మోడీది సెల్ఫ్‌లెస్ ప్రభుత్వమన్నారు. ఆయన సెల్ఫీ ప్రధాని అని ఎద్దేవా చేశారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఓడిన మాకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు ఓ సంజీవిని అన్నారు. మోడీ ఏం చేయలేదో తాము ప్రజలకు చెబుతామన్నారు. ప్రభుత్వాన్ని ఆయన వన్ మాన్ షోగా మార్చారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పైన యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర కేబినెట్ బైపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ సర్కారుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.
తెలంగాణ ఎంపీ గుత్తా లేఖపై...
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ పైన జైరామ్ స్పందించారు. గుత్తా లేఖతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications