ఖమ్మం బాలుడి హత్య: బాబాయే నిందితుడు

ఖమ్మం బైపాస్ రోడ్డులోని రఘునాథ పాలెం వద్ద శవమై కనిపించాడు. హైదరాబాద్ లోని చింతల్ బస్తీకి చెందిన కిషోర్, చంద్రికలు దంపతులు. వీరి ఐదేళ్ల కుమారుడు నిషాంత్(7). ఖమ్మం జిల్లాలో చంద్రిక అక్క దేవిసాయి నివాసముంటుంది. ఆమె గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న బోడేపూడి నర్సింగ్ హోంలో చేరింది.
అయితే ఆమెను చూసేందుకు మూడు రోజుల క్రితం కిషోర్, చంద్రికలు తన కుమారుడి తోపాటు ఖమ్మం వచ్చారు. ఐతే ఆస్పత్రికి వెళ్లి తన అక్క దేవీసాయి రూమ్ లోకి చంద్రిక ఆమెతో మాట్లాడుతుండగా 11వ తేదీన ఆస్పత్రిలో అదృశ్యమైన నిషాంత్ హత్యకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications