'రెండూ నిజం, ఇద్దరు సీఎంలు జైలుకెళ్లాల్సిందే': టీఆర్ఎస్‌పై జేపీ ఆగ్రహం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేనని, అందులో మాట్లాడింది నిజమేనని, ట్యాపింగ్‌తో పాటు ఓటుకు నోటు వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లవలసిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోమవారం అన్నారు.
ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఒకరు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎదుటివారి గుట్టును తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే, మరొకరు నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ పైన జేపీ ఆగ్రహం
పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు వ్యవహారాలకు వ్యతిరేకంగా కూకట్ పల్లిలో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ కార్యకర్తల పైన తెరాస కార్యకర్తలు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
దాడికి పాల్పడిన తెరాస నేతల పైన పోలీసులు కేసులు పెట్టకుడా అధికార పార్టీకి ప్రయివేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications