గుండె పగిలింది, జగన్ ఓదార్పు,రైలు ప్రమాదం(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 16 మంది విద్యార్థులు మరణించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సులో ఇస్లాంపూర్, గనేపల్లి, వెంకటాయపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం గం.8.30 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది.

రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సును రైలు కిలోమీటరు మేర లాక్కెళ్లింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పరిస్థితి హృదయవిదాకరంగా ఉంది.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన వారు ఏడుపులతో ఘటన ప్రాంతం హృదయవిదారకంగా మారింది.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సంఘటన స్థలం వద్ద పరిస్థితి.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులు. ఈ ప్రాంతం వేలాది మందితో నిండిపోయింది.

చెల్లాచెదులు

చెల్లాచెదులు

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పిల్లల పుస్తకాలు చెల్లాచెదురు.

జగన్

జగన్

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బాధితులతో మాట్లాడుతున్న జగన్.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ కన్నతల్లి ఏడుస్తున్న దృశ్యం.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. డీసీఎంలో చిన్నారుల బంధువులు.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బస్సు పైన ఓ చిన్నారి పుస్తకం పడిపోయిన దృశ్యం.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం సంఘటన స్థలంలో...

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కన్నతల్లికి గుండెకోత.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పూర్తిగా ధ్వంసమైన బస్సు.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా మాసాయిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పూర్తిగా ధ్వంసమైన బస్సు.

గీతా రెడ్డి

గీతా రెడ్డి

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ-కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఘటనా స్థలిని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+