బాబు కళకళ, బిజెపితో కలిసి జనసేన హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కళకళలాడుతోంది. అభిమానుల నినాదాలు, కేరింతలతో పూర్వవైభవాన్ని తలపించింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు.
మొదట ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దన్, ఉద్యోగులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అభిమానులతో ఎన్టీఆర్ భవన్ పండుగ వాతావరణాన్ని తలపించింది.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివార ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు.

చంద్రబాబు
అంతకుముందు ఇరు ప్రాంతాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తల కేరింతలతో ఎన్టీఆర్ భవన్ శనివారం సందడిగా మారింది.

చంద్రబాబు
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, సినీ నటి కవిత, రమ్యశ్రీ, ఎంవీవీఎస్ మూర్తి, చార్మినార్ నియోజకవర్గ నాయకులు పుస్తె శ్రీకాంత్, సీమాంధ్ర గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎస్ ఖాదర్ భాషా, అల్తాఫ్ బాషా తీసుకువచ్చిన కేకును చంద్రబాబు కట్ చేశారు. పలు బిసి సంఘాల నేతలు చంద్రబాబును గొంగళి, తలపాగాతో సత్కరించారు.

చంద్రబాబు
టిడిపి నేత హరికృష్ణ శనివారం సాయంత్రం తన బావ, పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి అభినందించారు. సినీ నటుడు నాగార్జున చంద్రబాబుకు పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కళకళలాడుతోంది. అభిమానుల నినాదాలు, కేరింతలతో పూర్వవైభవాన్ని తలపించింది.

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు.

కంభంపాటి
విశాఖ లోకసభ నియోజకవర్గం, ఇతర శాసన సభ నియోజక వర్గాల నుండి గెలుపొందిన కంభంపాటి హరిబాబు, ఇతర ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ...

బిజెపి, జనసేన
విశాఖ లోకసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కంభంపాటి హరిబాబు గెలుపొందడంతో బిజెపి, జనసేన కార్యకర్తల ఉత్సాహం.

బిజెపి, జనసేన
విశాఖ లోకసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కంభంపాటి హరిబాబు గెలుపొందడంతో బిజెపి, జనసేన కార్యకర్తల ఉత్సాహం.

కంభంపాటి
విశాఖ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందిన భారతీయ జనతా పార్టీ నేత కంభంపాటి హరిబాబు విశాఖలో హరేకృష్ణ మూమెట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కంభంపాటి
విశాఖ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందిన భారతీయ జనతా పార్టీ నేత కంభంపాటి హరిబాబును విశాఖలో అభినందిస్తున్న పలువురు నేతలు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications