మహారాజాకు కేసీఆర్ నమస్కారం, కత్తి పట్టి..(పిక్చర్స్)
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు జరిగాయి. అఖిల భారత వైశ్య సమాఖ్య, అగర్వాల్ సమాజ్ కేంద్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భాగ్యనగర్ అభివృద్ధికి వైశ్యులు, మార్వాడీలు చేస్తున్న కృషి అమోఘమన్నారు. సింగపూర్ తరహాలో హైదరాబాదు మెట్రో పాలిసిటన్ సిటీగా చేస్తామన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో వ్యాపారులపై అవినీతి వేధింపులు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్, పరిశ్రమ విధానం వంటి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్న దృశ్యం.

అగ్రసేన్ మహారాజా
అఖిల భారత వైశ్య సమాఖ్య, అగర్వాల్ సమాజ్ కేంద్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రసేన్ మహారాజుకు పూలమాల వేస్తూ...

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రసేన్ మహారాజుకు పూలమాల వేస్తూ...

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. మహారాజకు నమస్కరిస్తున్న కేసీఆర్.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. భాగ్యనగర్ అభివృద్ధికి వైశ్యులు, మార్వాడీలు చేస్తున్న కృషి అమోఘమన్నారు.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. సింగపూర్ తరహాలో హైదరాబాదు మెట్రో పాలిసిటన్ సిటీగా చేస్తామని, ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

అగ్రసేన్ మహారాజా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య, బీజేపీ సికంద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు అగ్రసేన్ మహారాజా జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో వ్యాపారులపై అవినీతి వేధింపులు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్, పరిశ్రమ విధానం వంటి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. తెలంగాణలో వ్యాపారాలు ప్రారంభించే వారికి సహకరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications