మంత్రులొచ్చారని.., హెచ్చరిక: ఓయు ఉద్రిక్తం(పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం మరోసారి రణరంగంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని చాలా రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఓయులోని ఎన్జీవోహోంలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు, ఉద్యోగ సంఘ నేతలు హాజరవుతున్నారని తెలిసి విద్యార్థులు నాన్ టీచింగ్ హోం ముట్టడికి ప్రయత్నించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం మరోసారి రణరంగంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని చాలా రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఓయులోని ఎన్జీవోహోంలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు, ఉద్యోగ సంఘ నేతలు హాజరవుతున్నారని తెలిసి విద్యార్థులు నాన్ టీచింగ్ హోం ముట్టడికి ప్రయత్నించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విద్యార్థులు అటు వైపు వెళ్లకుండా గేట్లు మూసివేశారు. దీంతో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
పోలీసులు తమను అడ్డుకోవడంతో కొంతమంది ఓయు విద్యార్థులు పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
మంత్రులు గో బ్యాక్ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కేంద్రం, ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్, వుమెన్స్ హాస్టళ్ల వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Click it and Unblock the Notifications