బాబుతో జవదేకర్ భేటీ, టీవీ9 లేఖ ఇలా.. (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం భేటీ అయ్యారు. మెదక్ జిల్లా ఉప ఎన్నికలు, ఏపీకి రావాల్సిన వాటి పైన వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు ప్రకాశ్‌ జవదేకర్‌‌తో పలువురు జర్నలిస్టులు భేటీ అయ్యారు. తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ఛానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వినతి పత్రం అందజేశారు.

ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై జవదేకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో పరిస్థితిని గమనిస్తున్నామని, ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్‌ హామీ ఇచ్చారు.

చంద్రబాబు - జవదేకర్

చంద్రబాబు - జవదేకర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం ఉదయం భేటీ అయ్యారు.

మెమోరాండం

మెమోరాండం

కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు టీవీ 9 చానల్ ప్రతినిధులు గురువారం ఉదయం ఓ మెమోరాండం ఇచ్చారు. జవదేకర్‌ను టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కలిశారు.

మెమోరాండం

మెమోరాండం

రెండు చానల్స్ ప్రసారాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని ఐజేయూ తరఫున దేవులపల్లి అమర్ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

మెమోరాండం

మెమోరాండం

జర్నలిస్టుల వినతి పత్రాల పైన ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేసిన ఎమ్మెస్వోల పైన రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు.

 మెమోరాండం

మెమోరాండం


టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లకు చెందిన పలువురు ఉద్యోగుల సంతకాలు చేసి ప్రకాశ్ జవదేకర్‌కు మెమోరాండం ఇచ్చారు. మరోవైపు, కేబుల్ ఆపరేటర్లు కూడా కేంద్రమంత్రిని కలిశారు. ట్రాయ్‌లో తమకు విరుద్ధంగా ఉన్న నిబంధనలు సడలించే అంశాలను పరిశీలించాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చిన్న నీటి పారుదల శాఖ పైన సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చిన్న నీటి పారుదల శాఖ పైన సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించా

మహిళా జర్నలిస్టులు

మహిళా జర్నలిస్టులు

టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లకు చెందిన పలువురు మహిళా ఉద్యోగుల కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మెమోరాండం ఇచ్చారు.

మహిళా జర్నలిస్టులు

మహిళా జర్నలిస్టులు

టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లకు చెందిన పలువురు మహిళా ఉద్యోగుల కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మెమోరాండం ఇచ్చారు.

మాడ్గుల

మాడ్గుల

కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసిన ప్రముఖ పండితులు మాడ్గుల నాగఫణి శర్మ. పక్కన ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు.

జవదేకర్

జవదేకర్

హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.

జవదేకర్

జవదేకర్

హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. పక్కన దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు.

జవదేకర్

జవదేకర్

హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరులతో కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ఆ సమయంలో కిషన్ రెడ్డిని ఏదో అడుగుతూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+