జగన్ నమస్కారం, బస్సులో ఇలా వచ్చారు (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు గురువారం తొలి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వచ్చారు.

లోటస్ పాండు నుండి బస్సులో బయలుదేరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు తొలుత పంజాగుట్ట సర్కిల్‌లోని వైయస్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

అక్కడి నుండి అసెంబ్లీకి వచ్చి జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి హాజరయ్యారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఇతర శాసన సభ్యులు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు గురువారం తొలి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వచ్చారు. ఈ సందర్భంగా బస్సులో నుండి ఓ కార్యకర్తకు జగన్ నమస్కారం.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు గురువారం తొలి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వచ్చారు. ఈ సందర్భంగా భద్రత మరియు మీడియా.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఇతర శాసన సభ్యులు గురువారం అసెంబ్లీకి బస్సులో వచ్చారు. ఈ సందర్భంగా పంజాగుట్ట సర్కిల్ వద్ద గల వైయస్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు గురువారం తొలి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వచ్చారు. ఈ సందర్భంగా బస్సులో నుండి ఓ కార్యకర్తకు జగన్ నమస్కారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+