నిత్య కోసం షాపింగ్: బొమ్మలతో యాక్టర్ కృష్ణుడు (పిక్చర్స్)
హైదరాబాద్: మన చిన్నప్పుడు ఏవో కొన్ని మట్టి బొమ్మలు అవీ ఉండేవని, వాటితోనే ఆడుకునేవాళ్లమని, ఇప్పుడు చిన్నాళ్లకి మనలా కాదని, బోలెడన్ని వెరైటీలు వచ్చేశాయని, వీళ్లు చాలా లక్కీ అని అన్నారు హీరో కృష్ణుడు. సరదా నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ మాల్‌లో సందడి చేశారు.
టెడ్డీ మౌంటైన్ ఇండియా షోరూమ్ ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన రెండేళ్ల కూతురు నిత్య కోసం తరచుగా షాపింగ్ చేస్తున్నానని, అందుకే బొమ్మలతో చిన్నప్పటి కంటే ఇప్పుడే రిలేషన్ పెరిగిందని నవ్వుతూ చెప్పారు.
బరువు తగ్గించు కోవడంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నానని, ఆల్రెడీ 8 కిలోలకు పైగానే తగ్గానన్నారు. నాన్‌వెజ్ కన్నా స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ తినడమే తాను బొద్దుగా మారడానికి కారణమన్నారు. ప్రస్తుతానికి వాటిని పూర్తిగా దూరం పెట్టేశానన్నారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ మీ టెడ్డీబేర్‌ను మీరే తయారు చేసుకోండి అనే సరికొత్త కాన్సెప్ట్ తమ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు.

షోరూంలో ఇలా...
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్ ట్రెడ్జీ మౌంటెన్ ఇండియా షోరూంలో ఓ బాలిక ఇలా బొమ్మలతో నవ్వులు చిందిస్తూ కనిపించింది.

స్పీకర్‌తో కృష్ణుడు
తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి తెలుగు సినీ నటుడు కృష్ణుడు ట్రెడ్జీ మౌంటెన్ ఇండియా షోరూంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చాలా అందుబాటులోకి వచ్చాయి..
తాము చిన్నప్పుడు ఏవో మట్టి బొమ్మలతో ఆడుకునేవాళ్లమని, ఇప్పుడు పిల్లలకు చాలా వెరైటీల బొమ్మలు అందుబాటులోకి వచ్చాయని కృష్ణుడు అన్నారు.

బొమ్మల కోసం షాపింగ్..
తన కూతురు నిత్య కోసం తాను బొమ్మల షాపింగ్ చేస్తూ ఉంటానని యాక్టర్ కృష్ణుడు చెప్పారు. ఆయన వెంట మధుసూదనాచారి కూడా ఉన్నారు.

బొమ్మతో కృష్ణుడు
షాపింగ్ మాల్‌లోని షోరూంలో బొమ్మను చేత పట్టుకుని కృష్ణుడు ఇలా మధుసూదనాచారి పక్కన నించుని కనిపించారు.

కృష్ణుడు సందడి..
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల సిటీ సెంటర్ మాల్ ట్రెడ్జీ మౌంటెన్ ఇండియా షోరూంలో సందడి చేశారు. ఆయన వెనక అందమైన బొమ్మలు ఇలా కనిపించాయి.

చిత్రపటంతో కృష్ణుడు..
ఓ అందమైన చిత్రపటంతో కృష్ణుడు సిటీ సెంటర్ మాల్ ట్రెడ్జీ మౌంటెన్ ఇండియా షోరూంలో ఇలా కనిపించారు.

పాపను ఎత్తుకుని...
నటుడు కృష్ణుడు పాపను ఎత్తుకుని ఇలా నవ్వుతూ కనిపించారు. ఆయన చుట్టూ పిల్లలు బొమ్మల షాప్‌లో ఇలా కనిపించారు.

ఇలా కృష్ణుడు..
తెలుగు చలనచిత్ర నటుడు కృష్ణుడు పాపను ఎత్తుకుని ముచ్చట పెడుతున్నట్లు ఇలా సందడి చేశారు.

కృష్ణుడు ఇలా..
సినీ నటుడు కృష్ణుడు గులాబీ పుష్పగుచ్ఛం చేతులో పట్టుకుని గ్రూప్ ఫొటోకు ఇలా ఫోజు ఇచ్చారు. ఆయనకు ఇరువైపులా కొంత మంది...

పిల్లలతో కృష్ణుడు..
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని షాపింగ్ మాల్ బొమ్మల దుకాణంలో నటుడు కృష్ణుడు చిన్న పిల్లలతో ఇలా కలిసిపోయారు.

మధుసూదనాచారి ఇలా...
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌లో ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణంలో మాట్లాడుతున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి..

ప్రారంభించిన మధుసూదనాచారి
టెడ్డీ మౌంటైన్ ఇండియా షోరూమ్‌ను అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి తెలుగు చలనచిత్ర నటుడు కృష్ణుడితో కలిసి ప్రారంభించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications