ప్రత్యేక హోదాపై, ప్రత్యేక రైల్వే జోన్‌లపై విశాఖపట్నంలో నిరసన వెల్లువెత్తుతోంది. పార్లమెంటు సభ్యుడు హరిబాబుకు విమానాశ్రయంలో నిరసనల సెగ తాకింది.