బ్రెయిన్ స్ట్రోక్: రైల్వే ఎస్ఐ రమణయ్య మృతి..

మృతదేహన్నికడప జిల్లాలోని అతని స్వగ్రామం మైదుకూరుకు తరలించారు.

ప్రకాశం: ఒంగోలు రైల్వే ఎస్ఐ రమణయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

railway si ramanaiah died from brain stroke

మృతదేహన్నికడప జిల్లాలోని అతని స్వగ్రామం మైదుకూరుకు తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+